దొంగకాకి " కాకి ఒకటి వచ్చెను కొమ్మ పైన వాలెను "కావ్.....కావ్" మనుచు కొమ్మ పైన ఇటూ అటూ తిరిగెను దిక్కులన్నియు చూసెను అల్లంత దూరాన్న చుట్టాన్ని చూసెను ! చుట్టాన్ని చూసి కాకి కొమ్మ వీడకుండెను వంట ఇంటి గది వైపు పట్టి పట్టి చూసెను పెనములోన మాంసాన్ని అంతలోనె గమనించెను వంట ఇంటి గదిలోకి గుట్టు చప్పుడు కాకుండా పరుగు పెట్టి దూరెను ముక్కుతోనె మాంసం ముక్కను దొంగ కాకి పరుగు తీసి పోయెను ! శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు