ఠక్కునచెప్పండి.-- పురాణప్రశ్నలు-సమాధానాలు. డా.బెల్లంకొండనాగేశ్వరరావు. 1) దక్షునికుమార్తే సధ్వ ఈమెకూతురుపేరేమిటి? 2) కార్తవీర్యార్జునుని తాతపేరేమిటి? 3) ధరాత్రుని తండ్రిపేరేమిటి? 4)అతికాయుని తల్లి తండ్రి ఎవరు? 5)భోజునికాలంలో విదర్బ దేశరాజధానిఏది? 6)ధీరుంతునితండ్రిపేరేమిటి? 7) నాటి శూరసేన రాజ్యంఏది? 8) నాటిసింధూదేశం నేడు ఎక్కడా? 9) నాటి కిరాతదేశం ఎక్కడ? 10) నాటి నిచుళపురానికి నేటి పేరేమిటి? సమాధానాలు:1)ధన్య. 2) ధనికుడు.3)శుక్రుడు. 4)ధాన్యమాలి-రావణుడు. 5)ధారాపురము.6)పురూరవుడు. 7)నేటి రాజస్ధాన్ లోని జయపూర్ . 8) పాకీస్తాన్ లో.9)నేటి ఢాకా. 10) తిరుచునాపల్లి( తిరుచ్చి)


కామెంట్‌లు