ఈ చెల్లాయి పేరు అనూష , అనంతపురం జిల్లా రేగడి కొత్తూరు లో 8 వ తరగతి చదువుతుంది. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ, నాన్న కష్టం చూసి ఎలాగైనా కస్టపడి చదివి ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యం తో రోజూ నాలుగు గంటలు ఎక్కువ సమయం కేటాయించి చదువుతుంది. ఉపాధ్యాయులు సహకరించారు. ఫలితంగా ఇప్పుడు ఎన్ ఐ యం యం ఎస్ కు ఎంపికైంది. మరి ఉపాధ్యాయులను , అనూషను అభినందిదాం -కుంచె శ్రీ


కామెంట్‌లు