బుద్ది మాటలు - పద్యం--నీతి హిత భాషణములు-- 1)ఆ॥వె శాంతి స్నేహభావ శ్రేయస్సు కోరుతు/ లోక క్షేమ హితములందు ఉండి/ నీవు మంచి బుద్ది నెరుగుతూ!మసలుకో!/ భూషణంబు మాట బుద్ది మాట/ గుగ్గిళ్ళ నాగభూషణా చారి. 8897972212


కామెంట్‌లు