50 ఓవర్ల మ్యాచ్ లో ఒక క్రికెటర్ (నో బాల్స్, ఎక్స్-ట్రాస్ , ఓవర్ త్రోస్ లేకుండా) మాగ్జిమమ్ ఎన్ని రన్స్ కొట్టగలడు? మీ పిల్లల జవాబు 1652 కి పైగా వస్తే, వారికి క్రికెట్ బాగా తెలియటమే కాదు. లెక్కల పరిజ్ఞానమూ, కామన్సెన్సూ బావున్నాయన్నమాట.- యండమూరి వీరేంద్రనాథ్ 


కామెంట్‌లు