బాలగేయము ..................... పెళ్లికి వచ్చారు చుట్టాలు అందరూ చేశారు దండాలు మ్రోగించారు వాయిద్యాలు పురోహితులన్నారు మంత్రాలు జంట మీదేశారు అక్షింతలు అందించారు చల్లని దీవెనలు చెల్లించారందరూ కట్నాలు చేశారు కమ్మని వంటలు నిండినాయి బొర్రలు ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315


కామెంట్‌లు