బాలగేయము ..................... మల్లెలు మల్లెలు మల్లెలు మా పెరడులో విరిసిన మల్లెలు బొండుమల్లెలు ముద్ద మల్లెలు చెల్లెలి జడలో నాట్యమాడే బొండు మల్లెలు ముద్ద మల్లెలు అమ్మ శిఖలో నాట్యమాడే బొండు మల్లెలు ముద్ద మల్లెలు దేవుని మెడలో ముత్యాల దండలు మా పెరటి మల్లెలు బొండుమల్లెలు మల్లెలు మల్లెలు మల్లెలు మా పెరడులో విరిసిన మల్లెలు బొండుమల్లెలు ముద్ద మల్లెలు ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ 9441333315


కామెంట్‌లు