బాల గేయము ...................... చిలకమ్మ వాలింది మా తోటలో పండ్లను కొరకింది మా తోటలో చెల్లెల్లు చూసింది చిలకమ్మ ఈకను కోరింది చెల్లెమ్మ ముక్కుతో పొడచింది చిలకమ్మ బుంగమూతి పెట్టింది చెల్లెమ్మ ఎడ్వాకు ఎడ్వాకు చెల్లెమ్మ రతనాలు రాలును చెల్లెమ్మ ఈకను ఇచ్చింది చిలకమ్మ తీసుకో ఈకను చెల్లెమ్మ చెల్లెమ్మ నవ్వింది చిలకమ్మ దండాలు దండాలు చిలకమ్మ ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ సెల్ నెం 9441333315


కామెంట్‌లు