కరుణ లేని కరోనా పొట్ట కూటి కోసం వలస బాట పట్టిన పేదల ప్రజల ఆకలి తీరకుండానే వారి బ్రతుకులను ఆకలి రాజ్యంలోకి తోసేసెను నేడు కరోనా మహమ్మారి కాసింతైనా కనికరము జాలి చూపని కరోనా వలస కార్మికులపైన కన్నెర్ర చేసి కడుపు కొట్టి గమ్యం చేరలేని మండుటెండలో పాదయాత్ర చేయిస్తూ వారిని బ్రతుకు జీవుడాయని వదిలి వేయకుండా వారిని బలిగొంటుంది కరుణ లేని కరోనా మహమ్మారి. స్వీయ రచన బోయ శేఖర్ చిత్రసాహిత్(కుంచె/కలంపేరు) సూదిరెడ్డిపల్లి,కర్నూలు. చరవాణి : 9491415083.


కామెంట్‌లు