నలుగురు మనుషులు:--కొంతమంది మనుషులకు కలిపి ఒక పని చేయమని అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో మనకు బాగా తెలుసిందే. పర్యవేక్షణ లోపిస్తే ఆ నలుగురూ పని బాధ్యత నుండి ప్రక్కకు వెళతారు. సరికదా ఆ పని ప్రక్కవాడే చేయాలన్నటు ప్రవర్తిస్తారు.ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రహదారుల విస్తరణ, చెరువులు తవ్వింపు మొదలైన పనులు జరిగే తీరు చూస్తే బాగా బోధపడుతుంది.ఎవరికి వారే పని బాధ్యతను ప్రక్కవారి మీదకు త్రోసి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారని, ఎవరో ఒకరు చేస్తారు లెమ్మనుకుని చివరికి ఎవరూ చేయరని చక్కగా అర్ధమవుతుంది.అదే విషయాన్ని చాలాఅందంగా చెప్పిన కథ ఇప్పుడు మనం చదువుదాం.దీనిని ఇంగ్లాండులో ఒక కర్మాగారంలో ఉద్యోగులకు , పనివారికి కనిపించేటట్టు ఒక కాగితం మీద అందంగా వ్రాయించి గోడకు అతికించి ఉంచారు.ఆ కథను తెలుగులోకి అనువదిస్తే మూలకథ చదివిన అనుభూతి కలగదు. సరికదా ఉన్న అందం చెడిపోతుందన్న భావంతో ఆంగ్లంలోనే ఆ కథను చదువుకుందాం. This is story about four people named Everybody, Anybody, Somebody and Nobody. There was an important job to be done and Everybody was sure that Somebody would do it. Anybody could have done it. but Nobody did it. Somebody got angry because it was Everybody’s job. Everybody thought that Anybody could do it. But Nobody realised that Everybody would not do it. It ended up that Everybody blamed Somebody. Then Nobody did what Anybody could have done. సేకరణ: నారంశెట్టి ఉమామహేశ్వరరావు 8328642583


కామెంట్‌లు