కరుణశ్రీ గారి పుష్ప విలాపంలో 14 అత్యద్భుతమైన భావపూరితమైన పద్యాలు వున్నాయి. అందులో ఘంటసాలగారు 7 పద్యాలే పాడారు. ఈ క్రింది ఆడియోలో మొత్తం 14 పద్యాలూ వున్నాయి.- శ్రీనివాస భరద్వాజ్ కిషోర్


కామెంట్‌లు