సైనికుడా వందనం ఎడారిలో కాళ్ళు కాలుతున్న/ చలి మంచులో వణుకుతున్న/ శత్రువును ఎదుర్కొనుటే ధ్యేయంగా/ పయనించే వీర సైనికుడా నీకు వందనం/ తిండిలేక నిద్దురలేక / ప్రాణాలను లెక్కచేయక/ దేశరక్షణకై నిరంతరం/ పోరాడే సైనికుడా నీకు వందనం/ పండుగలు లేవు, ఫంక్షన్లు లేవు/ కుటుంబానికి దూరంగా ఉంటూ/ దేశ ప్రజలే నీ కుటుంబమంటూ/ రక్షణగా నిలిచే సైనికుడా నీకు వందనం. యం.డి. ఆస్మిన్, 8 వ తరగతి యం.పి.యు.పి.యస్.జగదేవ్ పేట, వెల్గటూర్, జగిత్యాల.


కామెంట్‌లు