మీకు కథలు వినడం అంటే చాలా ఇష్టం కదా. మరి కథలు చెప్పడం కూడా ఒక కళ.మీకు నచ్చి, మెచ్చే రీతిలో రేణు చామర్తి గారు ఎంతో బాగా చెబుతున్నారు.. మరి మీరు వినండి.. ఇలాగె ఎప్పుడూ మంచి మంచి కథలు చెప్పమని అడిగితె ఒప్పుకున్నారు.. ఈ రోజు రైతు యువరాణి అనే కథను మరి మీరంతా హాయిగా మంచి మంచి కథలు వినండి సరేనా ! : మొలక


కామెంట్‌లు