హే చిట్టి చిట్టి బాతుల్లారా! వాన పడుతుందే తడిచి తడిచి ముద్దౌతారే ఇటురండి గొడుగుకిందా దూరండి అయ్యో రారండే. మీ అమ్మను చూడండీ రెక్కలు విప్పండీ వాన నీళ్లన్నీ దులపండీ అయ్యొ అయ్యో జలబు చేస్తే జ్వరమూ వచ్చండీ. ఒళ్ళంతా ఆరే వరకూ అటూ ఇటూ పరిగెత్తకండీ చినుకు చినుకు రాలుతుంటే ముడుచుకొని నాదగ్గరికే వచ్చీ పడుకోండీ. అబ్బొఅబ్బొ జలుబే చేస్తే అంటురోగాలొస్తాయంటారు రారండి! రారండి మనము చిన్నపిల్లలంగదా! గొడుగులో దూరండీ. జయంత్ నమిలకొండ


కామెంట్‌లు