మా నాన్న రైతు పదాలలో రాయలేని జీవితం నాన్న/ కాయకష్టం చేయడమే నీ పని/ రైతుగా ఈ జన్మకి శ్రమిస్తూ/ మాకు అండగా ఉంటూ/ దేశానికి వెన్నెముకగా నిలిచి/ పదిమందికి మంచిని పంచావు/ నీ ఆలోచలనలే రేపటి వెలుగు/ నీవే మాకు కనిపించే దైవం. వి. మణిదీప్ యం.పి.యు.పి.ఎస్., జగదేవ్ పేట, వెల్గటూర్, జగిత్యాల.


కామెంట్‌లు