పండు మిరప కాయలు - ఔషధంగా .-- మిరప కాయలు క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. గుండెను ఉత్తేజ పరుస్తాయి. మిరప రుచిని ప్రేరేపిస్తుంది. అందుకని మిరపకాయ లేని వంటకం తిన లేము. మిరప ఎల్ డి ఎల్ కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. కొన్ని పండు మిరప కాయలను మిక్సీలో వేసి గుజ్జుగా చేసి చింత పండు పులుసు కలిపి కొద్దిగా ఉప్పు + బెల్లం వేసి నేతి పోపు వేసి పులుసు కూరగా వండాలి. ఇది రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది. మూత్ర పిండాల పై భాగాన వుండే ఎడ్రినల్ గ్రంధికి సహాయ పడుతుంది. - పి . కమలాకర్ రావు


కామెంట్‌లు