బాలకార్మికులు అనగానే గనుల్లో బట్టీల్లో పనులు చేసేవాళ్ళు గుర్తువస్తారు.కానీ అమ్మ నాన్న డబ్బులు,మంచి చదువులు ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ర్యాంకుల ఆశలతో కారగరాలకు ఏ మాత్రం తీసిపోని స్కూళ్ల లోచదివే పిల్లలు గుర్తుకు రారు.మైదానాలు లేని స్కూళ్ళు,తీరిక లేని చదువులు ,టెన్షన్ల ర్యాంకులు,వారం వారం స్లిప్ టెస్టులు,బండెడు పుస్తకాలు మోసుకుంటూ రాత్రిమ్బగాళ్ళు నిద్రలు లేక చదివే పుస్తకాలు,తరగని సిలబస్ లు--గల వాళ్ళూ బాలకార్మికులు అని గుర్తుకు రారు.వీళ్ళ కష్టం వాళ్ళ కన్నా ఎక్కువే.-- డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
రచయిత్రి శ్రీమతి అనూరాధకు సత్కారం
• T. VEDANTA SURY
ఉరి తీయాలి!!!?;- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
ముఖాముఖి (ఇంటర్వ్యూ); E.అపర్ణ;- తొమ్మిదవ తరగతి -ZPHS Narmetta -Dr.జనగామ
• T. VEDANTA SURY
పొడుపు కథలు. సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి