హరితహారం (కవిత)--కవి:-లిఖిత్ కుమార్ గోదా-- అందరం కలిసి, బృందమై మానవత్వం అనే మాటను చేపట్టి బ్రతుకునిచ్చే మొక్కల్ని (చెట్లను) నాటుదాం., ఆ మొక్కను మనలో ఒకరిగా కల్పవృక్షంగా తయారయ్యేలా పెంచుదాం, అందరం "చిప్కో ఉద్యమం" చేస్తూ, ఆ వృక్షాన్ని కాపాడుకుందాం, ఆ కల్పవృక్షం ప్రసాదించే గాలిని, సంపదను, నీడను పొందుదాం, ఆ వృక్షాన్ని నరకకుండా, సహృదయంతో కాస్త దాని పై దయ చూపుదాం, ఆ వృక్షం ప్రసాదించే పూలు పళ్ళను అందరికీ పంచుదాం, ఇంత చేస్తున్నా ఆ వృక్షానికి కాస్తంత నీరు,నేల, సూర్యకిరణాన్ని అందిద్దాం, ప్రపంచాన్ని మొత్తం హరితహారం చేసి సకల సంపదలూ పొంది ధన్యులుగా జీవిద్దాం.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పని!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
ఉపాధ్యాయుడు!!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
గణనాథా ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY
ఆంధ్ర నామ సంగ్రహం ;-సేకరణ : రామానుజం.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి