మిత్రులకు నమస్కారం. పీవీనరసింహారావు గారి శతజయంతి ని పురస్కరించుకుని పీవీ సాహిత్య పీఠం,కరీంనగర్ కవితలు ,పద్యాలు కోరుతున్నారు.తెలుగురాష్ట్రాల పీవీ అభిమానులు అందరూఆహ్వానితులే.అంశం.పీవీనరసింహారావు గారు.వచన కవితలు ఇరవై పంక్తులు మించరాదు.పద్యాలు ఆరు దాకాఏ పంపవచ్చు.మొదటి పురస్కారం రెండు వేలు,ద్వితీయ పురస్కారం పదిహేను వందలు.మూడవ ది వేయి రూపాయలు.చెక్కుద్వారా పంపబడును.అందరికీ ప్రశంసాపత్రాలు పంపబడును.హామీ పత్రం కావాలి.ఫోటోలు వద్దు.రచనలు వాట్సాప్ ద్వారా కానీ ,ఈమేలు ద్వారా కానీ పంపవచ్చును.చరవాణి.9849085727,కల్వకోట వేంకట సంతోష్ బాబు.ఈమేయిల్ kvsbabu1809@gmail.com.,చివరితేదీ ముప్పైఒకటి జూలై2020 .కవితలు ,పద్యాలు(ఎంపికచేయ బడ్డవి) ఈ సంవత్సరంలోగా సంకలనంచేయడం జరుగుతుంది.నిర్వాహకుల నిర్ణయం అంతిమం.ఏలాంటి వాదోపవాదాలు అంగీకారించబడవు.కృతజ్ఞతలు.పీవీ సాహిత్య పీఠం.కరీంనగర్.వాట్సప్ బృందం పీవీ సాహిత్యపీఠం పేరుతో ఉంటుంది.


కామెంట్‌లు