మెడ నొప్పి తైలంతో నివారణ - మెడ నొప్పి మెడలో ఉన్న ఎముక అరుగుదల వలన వస్తుంది. మెడ అటు ఇటు జాగ్రత్తగా తిప్పాలి. కొన్నిఅవిశ గింజలు తెచ్చి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఆముదం లో ఆ పొడిని వేసి తైలంగా కాచుకుని చల్లార్చి మెడపై చాలా సున్నితంగా రాచుకోవాలి. క్రమ క్రమంగా రాస్తుంటే మెడనొప్పి తగ్గి పోతుంది. ఒక వేళ వెళ్లాలో, భుజంలో నొప్పి వున్నా ఈ తైలం రాసుకుంటే తగ్గి పోతుంది. -పి . కమలాకర్ రావు


కామెంట్‌లు