చిట్టి చామంతులు-- 1 సవతితల్లి ఉంటేనే కదా! బిడ్డలకు కన్నతల్లి ప్రేమ తెలిసేది!! 2 సెలవులు ఉంటేనే కదా! తల్లితండ్రులకు పిల్లల అల్లరి తెలిసేది!! 3 ఎన్నికలు ఉంటేనే కదా! నాయకులకు ఓటరు విలువ తెలిసేది!! 4 ఉలిదెబ్బలు తింటేనే కదా! బండకు పూజలు దొరికేది!! 5 రాపిడి చేస్తేనే కదా! వజ్రం తళతళ మెరిసేది!! --జాధవ్ పుండలిక్ రావు పాటిల్,9441333315


కామెంట్‌లు