నా పేరు వైజయంతి సభాపతి .. నేను ఒక కళాకారిణిని నాకు తంజావూరు చిత్రకళ అంటే చాలా ఇష్టం. రివర్స్ గ్లాస్ తంజావూర్ పెయింటింగ్ పేపర్ క్విల్లింగ్ మండల ఆర్ట్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే ఇష్టపడేదాన్ని. దీని ద్వారా మానసిక ఒత్తిడిని జయించ వచ్చు . నేను యు కె. క్విల్లింగ్ గైడ్ మెంబెర్ ను కూడా ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నాను. ఇక మీకు నా చిత్రాలను మొలక ద్వారా పంపిస్తుంటాను.


కామెంట్‌లు