మినీ : జయా

నిద్రపోతున్నట్లు నటిస్తోంది శిశువు
కళ్ళు మూసుకుని
ముఖమంతా నవ్వుని పూయిస్తోంది
ఇందులోనూ ఓ అందం....


కామెంట్‌లు