ఆవె
......
షాహజాను కట్టె చక్కని కట్టడం
ప్రేమ గుర్తు వెలసె ప్రేమికులకు
మదిని దోచు భవ్య మందిరాకృతియును
తాజుమాలు జూడ తనవి తీరు
తాజ్ మహల్ :-జాధవ్
ఆవె
......
షాహజాను కట్టె చక్కని కట్టడం
ప్రేమ గుర్తు వెలసె ప్రేమికులకు
మదిని దోచు భవ్య మందిరాకృతియును
తాజుమాలు జూడ తనవి తీరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి