వినాయక చవితి శుభాకాంక్షలు -మాడిశెట్టి గోపాల్

*గజాననం భూత గణాధి సేవితమ్*
*కపిత్థ జంబూ ఫల సార భక్షితమ్*
*ఉమా సుతం శోక వినాశ కారణమ్*
*నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్*
మీకూ, మీ కుటుంబ సభ్యులకు *వినాయక చవితి శుభాకాంక్షలు*.. ఆ విఘ్నాధిపతి మీకు క్షేమ, స్థైర్య, ధైర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..


కామెంట్‌లు