ఈ సమయం గడిచిపోతుంది - రక్షిత సుమ

బాధలో ఉన్నప్పుడు సంతోషాన్ని...సంతోషంలో ఉన్నప్పుడు బాధని కల్గించే ఒక మాట చెప్పమంటే... శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట అట ఇది...
ఈమధ్య కాలంలో లో మనకీ మాట చాలా సార్లు అవసరం వచ్చేలా ఉంది...
చిన్న చిన్న విషయాలను సీరియస్ గా తీసుకుంటున్నాం.