పిల్లలం-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

పువ్వులం మేం నవ్వులం
నింగిలో వెలిసిన హరివిల్లులం
పువ్వుల లోకంలో ఉంటాము
నవ్వుల కలనే కంటాము
రంగురంగుల లోగిలిలో
హాయిగ ఆడుతూ ఉంటాము !!