ఇద్దరూ ఇద్దరే : మొలక

 ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు సాయి ఆరాధ్య... సాయి ఆదిత్య  వీరు కవల పిల్లలు 
యు . కె. జి. చదువు తున్నారు .. అమ్మ పేరు రమ్య కందగట్ల నాన్న పేరు శ్రీకాంత్ కందగట్ల 
మరి వీరిద్దరు కలిసి చక్కని శ్లోకం చదువుతున్నారు వినండి : మొలక