ఆటవెలది పద్యం;-ఉండ్రాళ్ళ రాజేశం అక్టోబర్ 09, 2020 • T. VEDANTA SURY రాతిలోన నీళ్ళు రమణీయ దృశ్యమునీటిలోన చేప నిత్యమాడుచలువ వేడినందు చక్కగా తిరుగినాజనుల కంటపడిన జడియు మీను