గాంధారి శాపం-డా.బెల్లంకొండనాగేశ్వరరావు-చెన్నయ్ .

గాంధారదేశరాజుసుబలుడునికిగాంధారి,తేజశ్రవ,దశార్ణ,నికృతి,శుభ,సంభవ,సత్యవ్రత,సత్యసేన,సుశ్రవ,సుదేష్ణ (యిదేపేరువిరాట రాజు భార్యకు ఉంది) అనేపలువురు కుమార్తేలతోపాటు శకుని, కొందరుకుమారులుకలరు.సుబలుడు తనకుకుమార్తేలు అందరిని క.ధృతరాష్ట్రడు గతజన్మలొ "హంసుడు"అనేగంధర్వరాజు.యితని తండ్రి"అరిష్టపుడు".గాంధారి బాల్యంనుండి సదాశివుని ఆరాధిస్తూ తనకు నూరుగురుపుత్రులుఒకకుమార్తేకలిగేలావరంపొందింది.తనకుపుట్టుఅంధునితొవివాహంజరుగుతుందనితెలిసి తనభర్తకు లేని చూపు తనకు ఎందుకని  కళ్ళకు గంతలు కట్టుకొని జీవితాంతము గడిపినమహాసాధ్వీ.ఏనాడు అన్యాయాన్ని సమర్ధించలేదు ఈమె.మాయజూదలో పాండవులరాజ్యం హరించినపుడు,.ద్రౌపతి వస్రాపహరణ విషయంలో ఎంతోమనస్ధాపంచెందినది.యుధ్ధంనికి సిధ్ధమౌతున్నసమయంలో దుర్యోధనునికి ఎన్నోవిధాల చెప్పింది.యుధ్ధం జరిగేసమయంలో విజయం వరించాలనితల్లిఆశీర్వాదంకొరకువచ్చినదుర్యోధనునికుమారా"యతోధర్మస్తతోజయః"ధర్మంఏపక్షానఉంటే వారేజయిస్తారు అని ఆశీర్వదించింది.యుధ్ధరంగంలో తనసంతతి అంతా అశువులు బాసారని విన్నగాంధారి కోపావేశాలతో ఊగిపోతూఉండగా ఆమెపాదాలపై తనశిరస్సు ఉంచిన ధర్మరాజు "మాతానన్ను క్షమించు"అన్నాడు .లేనాయనా నువ్వుమాత్రం నాబిడ్డవుకావా,వృధాప్యంలో అంధులమైనమాకుచేతికర్రలాఒక్కబిడ్డకూడామిగలలేదేఅనిఆవేశానికిలోనైయ్యాను.కృష్టా నువ్వు తలచుకుంటే ఈకురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపగలవు కాని నువ్వు ఉపేక్షించావు ,నారాజ్యంలో వేలమంది స్త్రీల మాంగళ్యాలు మట్టిలో కలిపావు, నాలాగా ఎందరో తల్లులకు గర్బశోకాన్ని మిగిల్చావు,వీటన్నింటికి కారకుడివైన నువ్వు ఫలితం అనుభవించవలసిందే,నాపాతివ్రత్య పుణ్యఫల తఫశక్తితొ శపిస్తూన్నాను ముఫైఆరు సంవత్సరాలఅనంతరం మీవాళ్ళంతా పరస్పరం కలహించుకొని మరణిస్తారు.నువ్వు అడవిలో వేటగాని చేతిలోమరణిస్తావు.నీకుల స్త్రీలందరు మాలావిలపిస్తూ ఆజ్ఞాపకాలతొమరణిస్తారు అని శపించింది.అమ్మ మావాళ్ళు ఇప్పటికే మునుల శాపాలను పొందిఉన్నారు మీరు మరలా అదేశాపాన్నితిరిగియిచ్చారుఅన్నాడుకృష్టుడు.అంతరంధర్మరాజుఆతిధ్యంకొంతకాలంస్వీకరించిపిమ్మటతపోవనాలకువేళ్ళి అడవిలోసంభవించిన బడబాగ్నిలో భర్త ధృతరా కలసి మరణించిందిగాంధారి.