ఆదివాసిని నేను....:-మొహమ్మద్. అఫ్సర వలీషా -ద్వారపూడి( తూ గో జి )

అమ్మా నాన్న ల అపురూపాన్ని
 
ఆట పాటల రారాణిని


అల్లరికి దూరాన్ని 


అమ్మమ్మ కు ప్రియాన్ని


అందరి ఆశల రూపాన్ని 


అందరి మనసులు దోచేదాన్ని


అరక్షణం లో చదివేదాన్ని


అందాల పోటీ కి నేనే యువరాణిని


అందాల ఆదివాసిని