ఈరోజుల్లో
ఎవరూ
అతను
మంచోడా
చెడ్డోడా అని
చూడటం లేదు.
రేపు
మనకు
ఉపయోగపడతాడాని
ఆలోచిస్తున్నారు
అప్పుడే
బంధాన్ని కొనసాగిస్తారు
లేదనుకుంటే
ఆదిలోనే మరి ఆచూకీ
ఉండదు
మినీ :- జయా
ఈరోజుల్లో
ఎవరూ
అతను
మంచోడా
చెడ్డోడా అని
చూడటం లేదు.
రేపు
మనకు
ఉపయోగపడతాడాని
ఆలోచిస్తున్నారు
అప్పుడే
బంధాన్ని కొనసాగిస్తారు
లేదనుకుంటే
ఆదిలోనే మరి ఆచూకీ
ఉండదు