అవసరం ...: ---డా.కె .ఎల్.వి.ప్రసాద్ ,హనంకొండ.

ప్రతి మనిషికి 
కూడు _,గుడ్డా ,
ఉన్నా ,లేకున్నా ,
ఉండాలోయ్ చేతిలో 
మంచి మొబైల్ ఫోను ,
అదికూడా స్మార్టుఫోను !


బంధువులైననేమి 
భార్యా(భర్త  )-
పిల్లలైననేమి ,
స్నేహితులైననేమి -
శ్రేయోభిలాషులైననేమి ,
ప్రాదాన్యత మొబైల్ కే లే !
ఆతర్వాతే ఎవరైనాలే ....!!