ముధోల్ గడ్డ ముద్దుబిడ్డరా విట్టల్రెడ్డి ఎమ్మెల్యే
జనులసేవకుపనులుచేసినాతనయుడేయతడు
గడ్డి మోనయ్య వంశమందున పుట్టినాడు
తండ్రి వొలే ప్రజల సేవకు బూనినాడు
మంచికి మారు పేరై నిలిచినాడు
చిన్న పెద్దల ఎదపను గెలిచినాడు
ముధోల్ గడ్డ ముద్దుబిడ్డరా విట్టల్రెడ్డి ఎమ్మెల్యే
జనులసేవకపనులుచేసినాతనయుడేయతడు
పేదసాదలకు ఆదుకునే ఆప్తుడైనాడు
కర్షక కార్మికులకు అండగా నిలిచినాడు
వయసుమీరినవారికిపెద్దకొడుకైన నిలిచినాడు
వర్గ పోరాటాలు లేని ఆత్మీయుడతడు
ముధోల్ గడ్డ ముద్దుబిడ్డరా విట్టల్రెడ్డి ఎమ్మెల్యే
జనులసేవకపనులుచేసినాతనయుడేయతడు
తన పర భేదం చూపని వాడు
ఇచ్చిన మాట మరువని వాడు
తండ్రి బాటలో నడుస్తున్నాడు
ముధోల్ గడ్డకు ఏలుతున్నాడు
ముధోల్ గడ్డ ముద్దుబిడ్డరా విట్టల్రెడ్డి ఎమ్మెల్యే
జనులసేవకపనులుచేసినాతనయుడేయతడు
---------------------------------------