నిరీక్షణ: డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్
నీ సాహచర్యం
వసంత కాలపు అపరాహ్నమ్
నీ పరోక్షం
శ్రావణ మాస పు సాయంత్రం
నీ జ్ఞాపకం
శరత్ కాలపు వెన్నెల
నీకై నిరీక్షణ
వేసవకాలపూ ఎండ