మా పల్లే మర్రిపల్లి
మా ఊరు సిరిమల్లి
మమతల ఊరు మా తల్లి
మనసున్నోల్లూ మా అన్న చేల్లి
అందరికీ ఆత్మీయ బంధువు
అయింది ఏందరికో కేంద్ర బిందువు
వలస వచ్చినోల్లకీ మా ఊరు అమ్మ
మా శక్తి సీతా రామ రాజు బోమ్మ
దేశ రక్షణ కై తనవంతు సాయంగా
వీర జవానుల కన్నది గర్వంగా
పరాయి దేశంలో బ్రతుకు దేరువు
చూపింది మా ఊరు మర్రిపల్లి
అ గణతంత చంద్రగిరి వైకుంఠం కే చేరు
కులం అనే గోడల్ని కూలదోసి
మనం అనే ప్రయత్ననికి పరుగులు
తీస్తుంది మా ఊరు మర్రిపల్లి
మా ఊరి శాలివాహనులే కపోల్లూ
వారి పాడి పంటలే యీ ఆనవాల్లు
కళామతల్లి మా ఊరు
క్రీడాలంటే మకేంతో ఉషారు
మా పల్లే -- శ్రీ శ్రీ మోగిలి మర్రిపల్లి