ఒకనాటి చిత్రం

స్వాప్నిక్సింధూర్ ప్రస్తుతం పిల్లల డాక్టర్ అయినా చిన్నప్పుడు బాగా బొమ్మలు వేసేవాడు తను మాతృ దినోత్సవం రోజు ఒక చక్కని బొమ్మను గీసి అమ్మకు బహుమతిగా ఇచ్చాడు స్వప్న 6 పుస్తకాలకు 6 పుస్తకాలకు కవర్ పేజీలు వేశాడు చాలా బొమ్మల్ని వేసి పత్రికలకు పంపించాడు అవన్నీ పుస్తకాలుగా వచ్చాయి.