ప్రతిభావంతురాలు చిన్నారి నైర

ఈ చిన్నారి చెల్లాయి పేరు నైర , నాన్న పేరు రాజ్ కుమార్, అమ్మ డాక్టర్ వైశాలి. ముంబై లో వుంటారు.ఈ చిన్నారి పక్కా తెలుగు అమ్మాయి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారు కదూ. సరే చదవండి. వయసు రెండున్నర ఏళ్ళు. కానీ ప్రతిభా వంతురాలు జ్ఞాపక శక్తిలో మేటి. ఫలితంగా ఇండియన్ బుక్ అఫ్ రికార్డు లో పేరు నమోదు చేసుకుంది. 
మరి ఏం చెప్పగలదో తెలుసుకుందామా ? ప్రపంచ పటం లోని 45 దేశాలను సులభముగా గుర్తు పట్టగలదు  పది  పదిశారీర భాగాలు , 15 డైనోసర్లు, పది వివిధ ఆకారాలు, తెలుగు, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్  భాషలు మాట్లాడగలడు, 15 మంది ప్రపంచ నేతల పేర్లు, భారత రాష్ట్రాలను సరిచేసి పెట్టగలదు. 
మరి ఈ చిన్నారిని మనమంతా మనసారా ఆశీర్వదిద్దాం ,