ప్రత్యర్థిని తిట్టిప్రజల్లోపేరు తెచ్చుకోడం ,ఎప్పుడూ పబ్బంగడుపుకోడం,ప్రజాకర్షణతోకూడినతాత్కాలిక జీవితం ...మాత్రమె ...!వెన్నెముకగలనాయకుడు ....చప్పుడు లేకుండానే ,చేయాల్సిన పనిచే సుకుంటూ పోతాడు ,ఫినాయిల్ తో ...నోరు కడిగించే దుస్థితిప్రజలకు రాదు !!.
ప్రజల మాట:- ------డా.కె .ఎల్వీ - హన్మకొండ