మొలకెత్తిన ఆత్మ విశ్వాసపుమొలక అద్భుతమైనది.ఆ అమోఘమైనమేధా సరస్సు నుండిఉద్భవించిన మానస సరోవరంసదా విశిష్టమైనది...ఆ లేలేత కరములతోరూపుదిద్దుకున్న రెండుచక్రాల వాహనం మహా జోరైనది....ఆ ఆదర్శ సుందరనయనాల మోములోనిండిన సమయస్ఫూర్తిఅందరికీ స్ఫూర్తి దాయక మైనది....ఆ మస్తిష్కంలో వెలిగినవిజ్ఞానాల జ్ఞాన జ్యోతిఅక్షరాలా అభినంద నీయమైనది...!!
ఆత్మ విశ్వాసపు మొలక....: --మొహమ్మద్ .అఫ్సర వలీషా: -ద్వారపూడి (తూ గో జి )