పొడుపు కథలు: -డా. కందేపి రాణి ప్రసాద్

 1 టైగర్ మంచం పై పడుకొని సరస్సు పేరు ఏమిటి?


2 నీలిరంగు పక్షి ఉన్న సరస్సు పేరు ఏమిటి?


3 పరశురాముని తల్లి పేరు ఉన్న సరస్సు పేరు ఏమిటి?


జవాబులు: 1 పులికాట్ సరస్సు 2 బ్లూ బర్డ్ సరస్సు 3 రేణుక