అమ్మ నీళ్ళు తెస్తుంటేనేను కూడా తెస్తానూఅమ్మ వంటలు చేస్తుంటేఆశ్చర్యంగా చూస్తానూ!ఘుమ ఘుమ వాసన వస్తుంటేగుటకలు వేస్తూ ఉంటాను !వంటలు తయారు అవ్వగానేఅంతా స్వాహా చేసేస్తానుశుభ్రం స్వాహా చేసేస్తాను!ఆహా! ఏమి ఆహారం!...( ఉయ్యాల జంపాల పుస్తకం నుండి)
హ.. . ఆహా_ రచన.గంగదేవు యాదయ్య