ఆటవెలది పద్యం: -అన్నాడి జ్యోతి--సిద్దిపేట. డిసెంబర్ 27, 2020 • T. VEDANTA SURY పంటపొలములన్ని పచ్చంగనుండాలిరైతుకంటనీరు రాలకుండధాన్యసిరులనిచ్చి దాతగానిలయందురైతు నిలువవలెను రాజుగాను!!