పొడుపు కథలు:--డా. కందేపి రాణి ప్రసాద్

 1 సపోటా రంగు చర్మం
ఆకుపచ్చని కండ భాగం
పక్షి పేరున్న పండు ఇది
2 ఒక ఊరికి కామా ఉంది
ఒక ఊరికి గ్రామా ఉంది
మా ఊర్ల పేర్లు ఏమిటి
3 కూరలు కోస్తుంది, కంటాలు కోస్తుంది
ఆడవారి చేతిలో పదునైన ఆయుధం
4 పేరులో పది ఉంటుంది
10 లో సగం మంది భర్తలు
ఎవరు వారు?
జవాబులు: 1 కివి 2 కామారెడ్డి, జనగామ 3 కత్తిపీట 4 ద్రౌపది