మినీ : జగదీశ్ యామిజాల


 పుస్తకం చదవడానికి

అక్షరజ్ఞానం సరిపోతుంది
మనుషులను చదవడానికి
జీవితకాలం సరిపోదు