స్పూర్తి : యడ్ల శ్రీనివాసరావుMSw,MTel : విజయనగరం జిల్లా :9493707592
 వెలిగిస్తే దీపం వెలుగుతుంది
భోదిస్తే మనిషి బుద్దుడైనాకాగలడు
                      
డబ్బు అహంకారం పెంచితే
కీర్తీ మర్యాద నిస్తుది
             
కృషి కీర్తించదగేది
పొరాటం గెలుపుకు నాంది