విద్య: యడ్ల శ్రీనివాసరావుMSw,MTel: విజయనగరం జిల్లా

 కూటి కోసం

కోటి విద్యలు

విముక్తి కోసం

భక్తి వుండును

చేమట ఓడిస్తే

సౌందర్యం వచ్ఛు

కీర్తి నిచ్ఛును

ఠీవి నిచ్ఛును

శౌర్యమిచ్చును

వెలుగు భావుటా

తెలిసివచ్ఛును