జాషువా కవిత్వం సోకు: : యడ్ల శ్రీనివాసరావుMSw,MTel: విజయనగరం జిల్లా
 లేత ఆకులు తోడగు
నవనీత వేళ
వయ్యలు ఒంపుల వేళ
రసరమ్య వేళ
చిత్త శుద్ధి కలిగి అందాన్ని కలగడం
చిత్త మంతయు వర్ణన
ప్రభవించి ప్రతిమ
కనులు గలుగు వేళ
నయనానందం శోభ
ప్రకృతి అమ్మని సకల కలుగు
వర్ణించిన యోగి
అక్షరాలు అన్నీ తనకే సొంతం
వర్గ వర్ణ పోరు
కాంచు నది ఓరు
మాట్లాడడం తెలిసిన ప్రతి వ్యక్తి
దళితుల్లో ఆత్మగౌరవం ముత్యపు జల్లులు
గబ్బిలాలు వర్ణన లోప లి ప్రతిభ
సమరాన్ని జరీపి
తిమిరం లాంటి వదిలి
విజ్ఞానం పంచి వెలిగించి
బ్రహ్మ గా మిగిలిన తీరు
తలచుకుంటే జాషువా గారి కవిత్వం సోకు
శుభమస్తు నమస్తుభ్యం
శ్రీ జాషువా కవిత్వానికి నమస్తుభ్యం.