పొడుపు కథలు: -డా. కందేపి రాణి ప్రసాద్

1 నాకు నొప్పి కలిగించే ఊరు ఏదో చెప్పగలరా?


2 ప్రొద్దున్నే నిద్ర లేచి పూర్ ఏమిటో? దయ చూపించే  ఊరు ఏమిటో చెప్పండి?


3సాగరమధనం లో దేవతలు తాగిన దానిని గౌరవంగా సంబోదించేది ఏ ఉరిలోనో చెప్పగలరా?


4 టీచర్లు అందరూ నివాసముండే గ్రామం ఏమిటి?


జవాబులు 1 మైసూర్ 2 ఉదయపూర్ 3 అమృత్ సర్ 4 గురుగావ్