హెచ్చరిక ...!!:-----డా.కె.ఎల్ .వి.ప్రసాద్ ,-హన్మ కొండ .


 బాలికల 

దినోత్సవం అంటూ 

మాకూ ...

ఓ ..రోజు 

కేటాయించారు ..!


చాల సంతోషం ...

ఈ ..రోజు అయినా 

బాలికలకు 

పూర్తి స్వాతంత్య్రం 

పూర్తి రక్షణ ఉంటే 

ఎంతబాగుండు !


కీచకులకూ ...

ఒకరోజు ఉంటే 

ఎంతబాగుండో ..!


కనీసం ...

ఆ..ఒక్క రోజైనా 

ఆ ..చీడపురుగుల్ని 

చీల్చి చెండాడే ...

అవకాశం వచ్చి ఉండు !


ఇంటా - బయట 

ఆడపిల్లలకు 

రక్షణ కల్పించండి !


రేపటి ఆరోగ్య -

సమాజ నిర్మాణానికి 

ఆడపిల్లే 

మనకు దిక్కని 

ఈరోజైనా ....

గుర్తు చేసుకోండి !!

----------------------------

ఫొటోలో....:--బేబీ...ఆన్షి.నల్లి.

కామెంట్‌లు